శంకర్ బాబూ, నిన్ను చూస్తుంటే ఎవరో మహానుభావుడ్ని చూసినట్టుంది అని మా అమ్మ చెప్పింది: చిరంజీవి

- విడుదలకు ముస్తాబవుతోన్న సైరా
- ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిరు
- అభిమానుల మధ్య సినిమా చూడాలని కోరుకుంటున్న చిరు తల్లి
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మామూలు థియేటర్ లో సాధారణ ప్రేక్షకుల మధ్యన కూర్చుని సైరా సినిమా చూస్తానని చెప్పిందని వెల్లడించారు. తామందరం మల్టీప్లెక్స్ లో సైరా చూద్దామన్నా తన తల్లి ససేమిరా అంటోందని, అభిమానుల కోలాహలం మధ్యనే సినిమా చూడాలని కోరుకుంటోందని తెలిపారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అని తెలిసిందే.