శ్రీ విద్యా నికేతన్ కాలేజీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది!: హీరో మంచు విష్ణు
- 2018-19 విద్యా సంవత్సరానికి ఈ ఘనత సాధించాం
- కేంద్ర హెచ్చార్డీ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది
- ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ నటుడు
తమ విద్యాసంస్థలో నవకల్పనకు పెద్దపీట వేస్తున్నామనీ, అందుకే ఈ అవార్డు వరించిందని మంచు విష్ణు చెప్పాడు. దేశంలోని 925 విద్యాసంస్థలకు గానూ తమ కాలేజీ టాప్-25లో నిలిచిందనీ, ఇక దక్షిణ మధ్య జోన్ లో మాత్రం టాప్-3లో నిలిచిందని విష్ణు హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు విష్ణు ట్విట్టర్ లో స్పందించాడు.