బిగ్‌బాస్-3: నామినేట్ అయిన తొలిసారే అలీ రెజా ఔట్
- శ్రీముఖి, రాహుల్, మహేశ్ విట్టా, రవికృష్ణ సేఫ్
- ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు
- కొంప ముంచిన దూకుడు
టాస్క్‌ల పరంగా అలీ బాగానే ఆడుతున్నా దూకుడే అతడిని ఎలిమినేట్ అయ్యేలా చేసింది. తప్పు చేసినా వితండవాదం చేయడం, ఇంటి సభ్యులతో దూకుడుగా ప్రవర్తించడం వల్ల ప్రేక్షకుల్లో అతడిపై వ్యతిరేక భావన వచ్చిందని చెబుతున్నారు. ఈ కారణంగా అతడికి అతి తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు.