ఢిల్లీలో దోమలపై దండయాత్ర.. సరికొత్త కార్యక్రమం ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్!
- దస్ హఫ్తే, దస్ బజే దస్ మినిట్ కార్యక్రమం
- దోమల ఆవాసాలు లేకుండా చేసేందుకు నిర్ణయం
- కార్యక్రమంలో పాల్గొంటానన్న ఢిల్లీ ఎల్జీ
ఇందులో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించడంతో పాటు దోమల ద్వారా అంటు వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తొలుత తన ఇంట్లోనే కేజ్రీవాల్ ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను ముఖ్యమంత్రి కోరగా, ఆయన సంతోషంగా అంగీకరించారు.