ఏ రెస్టారెంట్ బాగుంటుందో చెప్పాలంటే అరుణ్ జైట్లీని మించిన వారు లేరు: అద్వానీ
- జైట్లీ నాకెంతో మంచి మిత్రుడు
- పార్టీ కష్టాల్లో ఉన్నవేళ ఆదుకున్న వ్యక్తి
- వేగమైన విశ్లేషణ జైట్లీ సొంతమన్న అద్వానీ
జైట్లీ మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో లోటని, ఆయన మృతితో దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. జైట్లీ ఓ గొప్ప పార్లమెంటేరియన్ అని, మంచి నేతని కొనియాడారు. ఏ విషయాన్ని అయినా, వేగంగా విశ్లేషించడంలో జైట్లీని మించిన వారు లేరని, ఆయన తన మృదు స్వభావంతో ఎవరికైనా దగ్గరవుతారని అన్నారు.