మీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని రావద్దు: మోదీకి అరుణ్ జైట్లీ కుటుంబం వినతి
- అబూదాబిలో ఉన్న మోదీ
- జైట్లీ భార్య, కుమారుడిని ఫోన్ ద్వారా పరామర్శించిన పీఎం
- షెడ్యూల్ ప్రకారం టూర్ ముగించుకుని రావాలని కోరిన జైట్లీ కుటుంబసభ్యులు
మరోవైపు, అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఆయన నివాసంలో అందరి సందర్శనార్థం ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. రేపు మధ్యాహ్నం జైట్లీ అంత్యక్రియలు జరగనున్నాయి.