ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. గంటపాటు నిలిచిన సేవలు
- టెర్మినల్ 2లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్
- విమానంలోని ప్రయాణికులను లోపలే ఉంచేసిన భద్రతా సిబ్బంది
- భయంతో హడలిపోయిన ప్రయాణికులు
దాదాపు 70 నిమిషాలపాటు బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా గాలించిన తర్వాత అది ఫేక్ కాల్ అని తేల్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.