Cuddapah: పులివెందుల మునిసిపాలిటీ స్థాయిని పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

  • కడప జిల్లాలో ఉన్న పులివెందుల
  • సెకండ్ గ్రేడ్ మునిసిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు
  • ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల

కడప జిల్లా పులివెందుల మునిసిపాలిటీ స్థాయి పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులను సెకండ్ గ్రేడ్ మునిసిపాలిటీగా మారుస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ లో పులివెందుల ఉంది.

More Telugu News