మావోయిస్టు వారోత్సవాల కారణంగా పలు బస్సు సర్వీసుల రద్దు
- వాజేడు, వెంకటాపురం, చర్లకు సాయంత్రం బస్సు సర్వీసులు రద్దు
- ఆగస్టు 3 సాయంత్రం 4.30 గంటల తర్వాత నుంచి రద్దు
- భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ వెల్లడి
కాగా, ఈ నెల 28 నుంచి ప్రారంభమైన మావోయిస్టుల వారోత్సవాలు ఆగస్టు 3 వరకు జరగనున్నాయి. నక్సల్ బరి ఉద్యమ సృష్టికర్త చారు మజుందార్ 1972 జులై 28న జైల్లో అమరుడయ్యారు. అప్పటి నుంచి ఆయన వర్ధంతిని అమరవీరుల వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలను 1980లో తొలిసారిగా పీపుల్స్ వార్ పార్టీ జరిపింది.