నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేజన్ల విధానం టీటీడీకి వర్తించదన్న చైర్మన్ సుబ్బారెడ్డి!
- 50 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం
- ధర్మకర్తల మండలికి వర్తించదన్న చైర్మన్ సుబ్బారెడ్డి
- స్వామీజీలు, మఠాధిపతుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్య
స్వామీజీలు, మఠాధిపతుల సూచనల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మతపరమైన విభేదాలు తలెత్తకుండా తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అంతకుముందు అశ్విని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.