చంద్రయాన్-2ను బాహుబలి అని పిలుస్తుండటంపై ప్రభాస్ స్పందన

- చంద్రయాన్-2 విజయవంతం కావడం పట్ల గర్విస్తున్నా
- దీన్ని బాహుబలి అని పిలుస్తుండటం సంతోషాన్నిస్తోంది
- భారీ ఆకారంతో సక్సెస్ ఫుల్ గా నింగిలోకి ఎగిరినందుకు ఆనందంగా ఉంది
'చంద్రయాన్-2ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం పట్ల గర్విస్తున్నా. దీన్ని బాహుబలి అని పిలుస్తుండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. బాహుబలిలాంటి భారీ ఆకారంతో సక్సెస్ ఫుల్ గా నింగిలోకి ఎగిరినందుకు ఆనందంగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు' అని ప్రభాస్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.