Sheela Dixit: రేపు నిగమ్ బోధ్ శ్మశానవాటికలో షీలా దీక్షిత్ అంత్యక్రియలు

షార్ట్స్‌లో చూడండి
గుండెపోటు కారణంగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతి చెందడం తెలిసిందే. ఆమెకు రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు షీలా దీక్షిత్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Go Back to Shorts
Sheela Dixit
Congress
New Delhi

More Telugu News