డిప్లొమేటిక్ పాస్ పోర్టును అందుకున్న ఏపీ సీఎం జగన్!
- భార్య భారతితో కలిసి విజయవాడ ఆఫీసుకు వెళ్లిన సీఎం
- ముఖ్యమంత్రికి డిప్లొమేటిక్ పాస్ పోర్టును అందించిన అధికారులు
- రాజ్యాంగ బద్ధమైన పదవులు, దౌత్య సిబ్బందికి జారీచేస్తున్న విదేశాంగశాఖ
అలాగే విదేశాల్లో పనిచేసే భారత దౌత్య సిబ్బంది, వారి కుటుంబీకులకూ ఈ పాస్ పోర్టును ఇస్తుంది. దీనివల్ల సాధారణ పౌరుల తరహాలో తనిఖీలు లేకుండా సులువుగా రాకపోకలు సాగించవచ్చు. వీరంతా పదవులు లేదా ఉద్యోగాల నుంచి తప్పుకున్నాక తమ డిప్లొమేటిక్ పాస్ పోర్టును వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.