దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని స్టేషన్లలోనూ వైఫై... 100 రోజుల్లోనే!
- ద.మ.రైల్వే పరిధిలో 753 స్టేషన్లు
- ఇప్పటికే 207 స్టేషన్లలో వైఫై
- అన్ని స్టేషన్లకూ విస్తరిస్తామన్న జీఎం
'రైల్ వైర్' పేరుతో అందిస్తున్న ఈ సేవలను వంద రోజుల్లో అన్ని స్టేషన్లకూ విస్తరిస్తామని తెలిపారు. గడచిన మే నెలలో 10 లక్షల మంది ప్రయాణికులు స్టేషన్లలో వైఫై వాడారని, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, గుంతకల్ స్టేషన్ లలో వినియోగం అధికమని అన్నారు.