Nani: నాని 'గ్యాంగ్ లీడర్' ప్రీ లుక్ పోస్టర్ విడుదల

  • ఈ నెల 15న మూవీ ఫస్ట్ లుక్
  • ఈ నెల 18న మొదటి పాట
  • ఈ నెల 24న సినిమా టీజర్

నాని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'గ్యాంగ్ లీడర్' సినిమా నుండి కాసేపటి క్రితం ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించి మరింత సమాచారాన్ని పోస్టర్ ద్వారానే ప్రకటించారు. ఈ నెల 15న మూవీ ఫస్ట్ లుక్ తో పాటు 18న మొదటి పాటను విడుదల చేయనున్నారు. అలాగే, ఈ నెల 24న సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేస్తారు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

More Telugu News