బాత్రూం దృశ్యాలను చిత్రీకరించాలని యత్నించి జైలు పాలయ్యాడు!
- క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న సద్దాం
- బాత్రూంలో ఫోన్‌ను అమర్చిన నిందితుడు
- ఫోనును భర్తకు అందించిన మహిళ
తన పక్కింటి మహిళను స్నానం చేస్తుండగా వీడియో తీయాలని కుట్ర పన్నిన సద్దాం, ఆమె స్నానానికి వెళుతున్న సమయంలో తమ పైకప్పుకు, గోడకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఫోన్‌ను అమర్చాడు. విషయాన్ని గమనించిన మహిళ ఫోన్‌ను తీసుకెళ్లి భర్తకు అందించింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సద్దాంను అరెస్ట్ చేసి సెల్‌ఫోన్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.