ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న కుమారస్వామి... నేరుగా స్టార్ హోటల్ కు పయనం!
- కర్ణాటకలో రాజకీయ కల్లోలం
- అమెరికా నుంచి హుటాహుటీన వచ్చేసిన కుమారస్వామి
- తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో భేటీ
మరోవైపు, తమ పార్టీ ఎమ్మెల్యేలను మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా, తమ ఎమ్మెల్యేలను నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు తరలించింది. వారికోసం ఏకంగా 35 రూములను బుక్ చేశారు.