ఏపీ-తెలంగాణ కలిసి పనిచేయాలి.. కేంద్రం నుంచి నిధులను సాధించుకోవాలి!: ఎర్రబెల్లి దయాకర్ రావు
- జగన్-కేసీఆర్ లు సుపరిపాలన అందిస్తున్నారు
- అభివృద్ధిలో ఇరురాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలి
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎర్రబెల్లి
అందుబాటులో ఉన్న వనరులను ఇరు రాష్ట్రాల ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.