రెండు దశాబ్దాల తర్వాత తీరిన ఇంగ్లండ్ సెమీస్ కల!
- 1992లో చివరిసారి సెమీస్‌కు ఇంగ్లండ్
- తాజాగా కివీస్‌పై గెలుపుతో మరోమారు
- సెమీ ఫైనల్లో భారత్‌తో తలపడే అవకాశం
ఇంగ్లండ్ చివరిసారి 1992 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకుంది. ఆ తర్వాత మరెప్పుడూ సెమీస్ ముఖం చూడలేదు. తాజాగా, కివీస్‌పై గెలుపుతో 12 పాయింట్లతో మూడోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం సెమీస్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.