catherine hadda: జగన్ తో భేటీ కానున్న కాథరీన్ హడ్డా

  • భేటీ కానున్న యూఎస్ కాన్సులేట్ జనరల్
  • పలు అంశాలపై చర్చించనున్న కాథరీన్
  • అనంతరం గృహ నిర్మాణశాఖపై సమీక్ష నిర్వహించనున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో యూఎస్ కాన్సులేట్ జనరల్ కాథరీన్ హడ్డా భేటీ కానున్నారు. కాసేపట్లో వీరి సమావేశం ప్రారంభంకాబోతోంది. అరగంట పాటు కొనసాగనున్న భేటీలో వీరిరువురూ పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం 11.30 గంటలకు గృహ నిర్మాణశాఖపై అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు కూడా హాజరుకానున్నారు. 

More Telugu News