కేదార్ నాథ్ లో మోదీ మానియా... ధ్యానం చేసిన గుహకు భారీగా డిమాండ్!
- వచ్చే నెల వరకూ బుకింగ్స్ ఫుల్
- మోదీ దర్శనం తర్వాత పెరిగిన డిమాండ్
- అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఖాళీగా లేని వైనం
ఈ విషయాన్ని గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(జీఎంవీఎన్) తెలిపింది. మోదీ ఈ గుహను దర్శించుకున్న తర్వాత దీనికి అమాంతం డిమాండ్ పెరిగిపోయిందనీ, అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఈ గుహ ఖాళీగా లేదని పేర్కొంది.