ఢిల్లీలో గరికపాటి రామ్మోహన్ ఇంటికి వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలు!
- టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి
- అనంతరం కొద్దిసేపటికే అస్వస్థత
- ఇంటికెళ్లి పరామర్శించిన లక్ష్మణ్, రాజాసింగ్, చింతల
అనంతరం వీరు నేరుగా గరికపాటి రామ్మోహన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిపోయారు. తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి.