బీజేపీ కుట్రలు ఫలించవు.. మా ప్రభుత్వం సేఫ్: సిద్ధరామయ్య
- ముఖ్యమంత్రిగా నిత్యం బాధపడుతున్నానన్న కుమారస్వామి
- కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఢోకా లేదన్న సిద్ధరామయ్య
- రాహుల్‌తో రాష్ట్ర పరిస్థితులపై చర్చించిన సీనియర్ నేత
కాగా, రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. తాను బయటకు ముఖ్యమంత్రినే కానీ నిత్యం బాధను భరిస్తూనే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు చెప్పారు. అందుకు కారణాన్ని మాత్రం తాను చెప్పలేనంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.