దేశానికి, ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలపై మద్దతు ఇస్తాం: ఎంపీ విజయసాయిరెడ్డి
- చాలా సమయం వృథా అవుతోంది
- సభలు సజావుగా సాగేలా చట్టం తీసుకురావాలి
- మేము లేవనెత్తిన అంశాలకు ఇతర పార్టీలు మద్దతిచ్చాయి
ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రతి అంశాన్ని వైసీపీ సమర్థిస్తుంది: మిథున్ రెడ్డి
రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అన్ని బిల్లులకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రతి అంశాన్ని వైసీపీ సమర్థిస్తుందని చెప్పారు. నాడు యూపీఏ, ఎన్డీఏలు కలిసి తమ రాష్ట్రాన్ని విభజించారని, ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చే బాధ్యత అందరిపైనా ఉందని అఖిలపక్ష సమావేశం దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లారని చెప్పారు.