మళ్లీ సెట్ లోకి అడుగుపెట్టిన 'వి' టీమ్
- విక్రమ్ కుమార్ తో 'గ్యాంగ్ లీడర్'
- ఇంద్రగంటితో 'వి' సినిమా
- రెండవ షెడ్యూల్ మొదలు
ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. నాని జోడీగా నివేదా థామస్ .. సుధీర్ బాబు సరసన అదితీరావు హైదరీ కథానాయికలుగా కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంద్రగంటితో నానీకి ఇది మూడవ సినిమా కావడం విశేషం.