పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు.. కీలక విషయాలపై చర్చ

పార్టీ ముఖ్య నేతలతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి టీడీపీ ముఖ్య నేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కనకమేడల రవీంద్రకుమార్, పంచుమర్తి అనురాధ తదితరులు హాజరయ్యారు.
Go Back to Shorts
Chandrababu
Yanamala Ramakrishnudu
Achennaidu
Devineni Uma
Ravindra Kumar
Panchumarthi Anuradha

More Telugu News