వాళ్లు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?: కేటీఆర్
- మా ఎంపీకి రాహుల్ కండువా కప్పలేదా?
- మా ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా?
- కాంగ్రెస్ వికృత కార్యకలాపాలు చాలా ఉన్నాయి
- ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధం కాదు
ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు. కాంగ్రెస్ వికృత కార్యకలాపాలు తెలంగాణలో చాలానే ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధం కాదని, కాంగ్రెస్ నేతలు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.