నిరాహార దీక్షకు సిద్ధమైన హార్దిక్ పటేల్... అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు
- సూరత్ కోచింగ్ సెంటర్ ఘటనపై హార్దిక్ ఆందోళన
- అడ్డుకున్న పోలీసులు
- హార్దిక్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సూరత్ సీపీ
కాగా, కోచింగ్ సెంటర్ ఘటన స్థలాన్ని మొదట ఓసారి హార్దిక్ సందర్శించగా, ఆ సమయంలో అతడిపై ప్రత్యర్థులు దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడిని మరోసారి అక్కడికి వెళ్లవద్దంటూ స్పష్టం చేశారు. ఇది హార్దిక్ పటేల్ భద్రతకు సంబంధించిన విషయం అని, ప్రతి రోజూ అక్కడికి వెళతానంటే ఎలా? అని సతీశ్ శర్మ అసహనం వ్యక్తం చేశారు.