జగన్ ఘన విజయం తరువాత... ప్రశాంత్ కిశోర్ ముందు పార్టీల క్యూ!
- జగన్ విజయం వెనుక పీకే కృషి
- రెండేళ్ల నుంచి వైసీపీ వెంటే
- ఘన విజయంతో అందరి చూపూ ఆయన వైపే
ఇక ఏపీలో జగన్ విజయం తరువాత తమ వద్దకు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గడచిన రెండు సంవత్సరాలుగా తమ టీమ్ జగన్ రెడ్డి కోసం పని చేసిందని గుర్తు చేశారు. గత వారంలో ప్రశాంత్ కిశోర్ తండ్రి మరణించడంతో ఆయన కొంత దిగులుగా ఉన్నారని, కోలుకున్న తరువాత తదుపరి ప్రణాళికల గురించి ఆయనే నిర్ణయిస్తారని తెలిపాయి.