రాజన్న సుపరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం: వైఎస్ జగన్
- ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్ తో పోస్టర్ విడుదల
- ఈ పోస్టర్ లో నవ్వుతూ మైకు పట్టుకుని ఉన్న జగన్
- మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా ప్రజలు ఓట్లేశారు
ఈ పోస్టర్ లో నవ్వుతూ మైకు పట్టుకుని జగన్ ఉండటం గమనించవచ్చు. ప్రజాస్వామ్యంలో ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్ తో ఉన్న ఈ పోస్టర్ పై మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారని, వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటానని రాశారు.