ఈవీఎంల కంటే ముందే వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ పిటిషన్‌.. ఏపీ హైకోర్టులో విచారణ

  • తేడా వస్తే అన్నింటినీ లెక్కించాలన్న పిటిషనర్
  • హౌస్‌మోషన్ పిటిషన్‌గా స్వీకరించిన హైకోర్టు
  • రేపు జస్టిస్ శ్యాంప్రసాద్ ఇంట్లో వాదనలు
ఈవీఎంల కంటే ముందే వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ ఓ వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైనా తేడా వస్తే అన్ని వీవీ ప్యాట్లను లెక్కించాలని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హౌస్‌మోషన్ పిటిషన్‌గా హైకోర్టు స్వీకరించింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. మరోమారు దీనిపై జస్టిస్ శ్యామ్ ప్రసాద్ ఇంట్లో మంగళవారం ఉదయం వాదనలు జరగనున్నాయి.
Go Back to Shorts
EVM
High Court
VV Pats
Shyam Prasad

More Telugu News