కేదార్ నాథ్ లో మోదీ ధ్యానం.. వెటకారంగా స్పందించిన బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా!
- వెడ్డింగ్ ఫొటోగ్రఫి తర్వాత ఇదే పాప్యులర్ అయిందని వ్యాఖ్య
- తాను వర్క్ షాపు మొదలుపెడుతున్నట్లు ప్రకటన
- కాషాయ రంగు కుక్క బొమ్మతో దిగిన ఫొటో పోస్ట్
చూస్తుంటే వెడ్డింగ్ ఫొటోగ్రఫి తర్వాత ఇదే బాగా పాప్యులర్ అవుతుందని నాకు అనిపిస్తోంది’’ అని ట్వింకిల్ చురకలు అంటించారు. ఈ సందర్భంగా కాషాయ రంగులో ఉన్న ఓ కుక్క పిల్ల బొమ్మ ముందు దిగిన ఫొటోను ట్వింకిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయగా, అక్షయ్ భార్య అయిన ట్వింకిల్ ఖన్నా మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం గమనార్హం.