ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ను సందర్శించిన జగన్!
- తండ్రికి నివాళులు అర్పించిన వైసీపీ అధినేత
- అనంతరం హైదరాబాద్ కు పయనం
- జగన్ వెంట అవినాశ్ రెడ్డి, ఇతర నేతలు
కడప జిల్లా పర్యటనలో భాగంగా నిన్న జగన్ అమీన్ పూర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.