నది ఒడ్డున 3,000 ఆధార్ కార్డులు... స్వాధీనం చేసుకున్న అధికారులు
- తమిళనాడులో ఘటన
- ముళ్లియారు నదీ తీరంలో సంచుల నిండా ఆధార్ కార్డులు
- కేసు నమోదుచేసుకున్న పోలీసులు
అక్కడ కొన్ని సంచుల నిండా ఆధార్ కార్డులు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ముళ్లియారు నది వద్దకు చేరుకుని ఆ ఆధార్ కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్డులన్నీ కట్టిమేడు, అతిరంగం, వడపట్టి గ్రామాల ప్రజలకు చెందినవని అధికారులు భావిస్తున్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.