అలా చేస్తేనే ఇమ్రాన్ ఖాన్ నిజంగా మోదీ అభిమాని అని నమ్ముతాం: రాజ్ నాథ్ సింగ్
- ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ప్రకటించాలి
- అవసరమైతే పాకిస్థాన్ కు సహాయం చేస్తాం
- భారత్ తో మంచి సంబంధాలను కోరుకుంటున్నారనే నమ్ముతున్నాం
మోదీ మరోసారి ప్రధాని అయితే... భారత్, పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉందని ఇటీవల ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో, 'ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు మోదీ' అంటూ విపక్ష నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో, రాజ్ నాథ్ సింగ్ పైమేరకు స్పందించారు.