ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యంకాదు... వైసీపీ నేతలు ఆర్టీసీని నాశనం చేయాలని చూస్తున్నారు: వర్ల
- ఆర్టీసీని కాంగ్రెస్ నేతలు జేబు సంస్థగా మార్చారు
- రూ.1500 కోట్లతో సంస్థ నష్టాల నుంచి గట్టెక్కుతుంది
- చార్జీలపై ఏటా 7.5 శాతం పెంపునకు ప్రతిపాదనలు పెడుతున్నాం
అయితే, రూ.1500 కోట్లు ఇస్తే ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడుతుందని, దానికితోడు ఏటా 7.5 శాతం చార్జీల పెంపునకు అనుమతి ఇస్తే సంస్థకు నష్టాలు తప్పుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు తాము ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడుతున్నట్టు వెల్లడించారు.