అందరూ స్టార్ హీరోయిన్స్ .. అయినా ఒక కుటుంబంలా ఉండేవారు: సీనియర్ నటి గీతాంజలి
- అందరి మధ్య ఆప్యాయత వుండేది
- నన్ను ప్రేమగా చూసుకునేవారు
- ఆ రోజులన్నీ తీపిగుర్తులు
వాళ్లంతా నన్ను 'గీతా .. గీతా' అని పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆ రోజుల్లో మేమంతా ఒక కుటుంబమనే భావనతో ఆనందాన్ని పొందాము. ఈ రోజుల్లో సొంతవాళ్లలోనే నేను అలాంటి ప్రేమానురాగాలను చూడలేదు. సెట్లో మేము కలిస్తే సందడే సందడి .. కలిసి నటించే అవకాశం వస్తే అదృష్టం అనుకునే వాళ్లం. ఇప్పటికీ మా మధ్య అవే ప్రేమానురాగాలు వున్నాయి. ఆ రోజులన్నీ తీపిగుర్తులుగా నడిపిస్తున్నాయి" అని చెప్పుకొచ్చారు.