నమో టీవీ యాంకర్ గా హీరో అక్షయ్ కుమార్ బాగా సరిపోతారు: ఒవైసీ సెటైర్
- టీవీ యాంకర్లు సరిపోరని ప్రధాని ఓ కొత్త యాంకర్ ను పట్టుకొచ్చారు
- అక్షయ్ కుమార్ ప్రధానిని సిల్లీ క్వశ్చన్స్ అడిగారు
- ఓ ప్రధానిని అడగాల్సిన ప్రశ్నలేనా అవి?
"ఆ కొత్త యాంకర్ అయినా సరిగా చేశాడా అంటే అదీ లేదు. మామిడి పండు మొత్తం తింటారా లేక ముక్కలు కోసుకుని తింటారా? అంటూ సిల్లీ క్వశ్చన్స్ అడిగారు. ఓ ప్రధానిని అడగాల్సిన ప్రశ్నలేనా అవి? అందుకే, నమో టీవీ యాంకర్ గా అక్షయ్ కుమార్ సరిగ్గా సరిపోతారని అనిపిస్తోంది" అంటూ వ్యాఖ్యలు చేశారు.