సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం.. తోపులాట
- దాదాపు 50 మంది అరెస్ట్
- జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి
- గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలి
ఈ సందర్బంగా దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయడమే కాకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారులపైనా, గ్లోబరీనా సంస్థపైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.