eiffel tower: శ్రీలంక మృతులకు సంతాప సూచకంగా చీకటిమయమైన ఈఫిల్ టవర్.. వీడియో చూడండి

  • నిన్న అర్ధరాత్రి ఈఫిల్ టవర్ లైట్లు ఆపివేత
  • ఉగ్రదాడుల్లో 290 మంది దుర్మరణం
  • గాయపడ్డ 500 మంది
శ్రీలంక ఉగ్రదాడుల్లో 290 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వరుస బాంబు పేలుడు దాడుల్లో మరో 500 మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలన్నీ షాక్ కు గురయ్యాయి. ఆవేదన వ్యక్తం చేశాయి. మరోవైపు, దాడిలో మృతి  చెందిన వారికి ఫ్రాన్స్ ఘన నివాళి అర్పించింది. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ లైట్లను అర్ధరాత్రి ఆపేసి నివాళి అర్పించారు.
eiffel tower
tribute
paris
srilanka
terror
blasts

More Telugu News