శ్రీలంకలో ఘోరం... 129కి చేరిన మృతుల సంఖ్య
- గంటగంటకు పెరుగుతున్న మృతులు
- 300 మందికి పైగా గాయాలు
- మొత్తం ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు
దుండగులు ఉదయం వేళ ఈ దాడులకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల పట్ల భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ వెంటనే స్పందించి, కొలంబోలో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ట్వీట్ చేశారు.