మీరు 100 సార్లు స్నానం చేసినా.. గేదెలాగే ఉంటారు: కుమారస్వామిపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు
- మోదీ మేకప్ వేసుకుంటారని ఎద్దేవా చేసిన కుమారస్వామి
- తీవ్రంగా స్పందించిన బీజేపీ నేత రాజు ఖగే
- స్వామిని గేదెతో పోల్చిన వైనం
మోదీ ప్రతి రోజు ముఖానికి 10 సార్లు పౌడర్ వేసుకుంటారని, 10 డ్రస్సులు మార్చుతారని కుమారస్వామి అన్నారని రాజు మండిపడ్డారు. మీరు 100 సార్లు స్నానం చేసినా గేదెలాగే ఉంటారని ఎద్దేవా చేశారు.