నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఒంటరిగా వెళ్లకండి... మతితప్పి తిరిగి మామూలు స్థితికి వచ్చిన డాక్టర్ సంచలన వ్యాఖ్యలు!
- 2017లో మతిస్థిమితం కోల్పోయిన సునందా సాహి
- రెండేళ్ల చికిత్స అనంతరం కోలుకోగా బంధువులకు అప్పగింత
- మోయినాబాద్ లో మెడిసిన్ చేసిన సునంద
- రైల్వే స్టేషన్ లో ఏం జరిగిందో మాత్రం మిస్టరీయే
మోయినా బాద్ లో ఉన్న మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన సునందను వారణాసిలో ఉండే ఆమె మేనత్తకు అప్పగించారు. ఇకపై వైద్యవృత్తిలో ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్టు ఆమె చెప్పగా, నాడు నాంపల్లిలో ఏం జరిగిందో ఆధారాలు తమకు లభించలేదని డీసీపీ అనసూయ వ్యాఖ్యానించారు. ఆధారం లభిస్తే విచారిస్తామన్నారు. మరికొన్ని రోజుల తరువాత అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆమె నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు.