ఓటరుకు స్వయంగా డబ్బులు పంచుతూ దొరికిన ముఖ్యమంత్రి పళనిస్వామి
- పాంప్లెట్ లో డబ్బులు పెట్టి ఇచ్చిన ముఖ్యమంత్రి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- తేని జిల్లాలోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పోలీసుల కాల్పులు
మరోవైపు, తేని జిల్లాలోని అన్నాడీఎంకే కార్యాలయంలో పోలీసులు రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.