అనుకున్న సమయానికే ‘జెర్సీ’ని కచ్చితంగా రిలీజ్ చేస్తాం: నిర్మాత నాగవంశీ
- నాని హీరోగా ‘జెర్సీ’
- 12న థియేట్రికల్ ట్రైలర్
- 15న ప్రి రిలీజ్ వేడుక
ఏప్రిల్ 12న ఉదయం 9 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తామని, 15న ప్రి రిలీజ్ వేడుక అనుకుంటున్నట్టు తెలిపారు. కొందరు తనకు ఫోన్ చేసి, రిలీజ్ అనుకున్న సమయానికి జరగట్లేదా? అని అడిగారని, దీనికి సమాధానంగా ముందుగా అనుకున్న సమయానికి కచ్చితంగా అంటే ఈ నెల 19న రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, అవుట్ పుట్ బాగా వచ్చిందన్నారు.