బీజేపీ ప్రచారంలో అపశ్రుతి.. ప్రచార రథంలోనే కుప్పకూలిపోయిన బీజేపీ నేత బండి సంజయ్!
- కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో ఘటన
- ఆసుపత్రికి తరలించిన బీజేపీ శ్రేణులు
- ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయారన్న డాక్టర్లు
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఆయన సొమ్మసిల్లి పడిపోయారని వ్యాఖ్యానించారు. కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. సంజయ్ కు ఏమీ కాకపోవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి సంజయ్ పోటీ చేస్తున్నారు. నేటితో ఎన్నికల ప్రచారం తుది గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.