Andhra Pradesh: షర్మిలా.. ఓ మహిళ మాట్లాడాల్సిన భాష ఇదేనా?: నిప్పులు చెరిగిన సీఎం రమేశ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేయడాన్ని టీడీపీ నేత సీఎం రమేశ్ ప్రశ్నించారు.‘అసలు ఎట్లా మాట్లాడుతుంది షర్మిల. ఆ లాంగ్వేజ్ ఏంటి? ఎవరైనా ఏమైనా అంటే తెలంగాణ పోలీసుల దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇస్తావు. వాళ్లమో ఇక్కడకు వచ్చి అరెస్టులు చేస్తారు.

ఓ మహిళగా ఉండి, మాట్లాడాల్సిన భాష ఇదేనా? ఓ సంస్కృతి, పద్ధతి అంటూ మీకు ఏదీ లేదా? ఇంతకుమించి నేను చెప్పకూడదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళగా ఉన్న షర్మిల ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తమ గొంతు కోసినా టీడీపీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Sharmila
Telugudesam
Nara Lokesh
CM Ramesh

More Telugu News