టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై తెల్లవారుజాము నుంచి పోలీసుల దాడులు!
- దాదాపు 50 మంది పోలీసుల సోదాలు
- సెర్చ్ వారంట్ లేకుండా దాడులు
- ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రమేశ్
కాగా, తనపై రాజగీయ కక్షతోనే ఈ తరహా దాడులు చేయిస్తున్నారని ఈ సందర్భంగా రమేశ్ ఆరోపించారు. ఇంతవరకూ ఆయన ఇంట్లో ఏమీ లభ్యం కాలేదని తెలుస్తోంది. సీఎం రమేశ్ ఇంటితో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఇదే తరహా దాడులు జరిగినప్పుడు సీఎం రమేశ్ ఆయనకు మద్దతుగా నిరసనకు దిగారు.