మైలవరంలో ఉద్రిక్తత.. పోలీసులపై చెప్పులు విసిరిన వైసీపీ కార్యకర్తలు.. లాఠీ ఛార్జ్!
- మైలవరంలో నిర్వహించిన జగన్ బహిరంగ సభ
- పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారన్న వైసీపీ నేతలు
- కార్యకర్తలకు గాయాలు
ఈ ఘటనపై వైసీపీ నేతలు స్పందిస్తూ, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని ఆరోపించారు. తమ కార్యకర్తలకు చాలా మందికి గాయాలయ్యాయని అన్నారు. జగన్ సభకు హాజరైన స్థానికులను పోలీసులు ఈడ్చు కెళ్లారని, తమ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాంను నెట్టేశారని ఆరోపించారు.