తమ ప్రేమను కాదన్నారని ప్రాణాలే తీసుకున్నారు : ఓ జంట విషాదాంతం
- పెద్దలు అంగీకరించడం లేదని రైలు కిందపడి ఆత్మహత్య
- బాధితులు ఇద్దరూ డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు
- మృతులు ఇద్దరూ రంగారెడ్డి జిల్లా వాసులు
దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. శంషాబాద్ మండలం పిల్లోనిగూడ సమీపంలో తెల్లవారు జామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన సమీపంలోని రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.